సారాంశం
మండలంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా కొండ్రు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్య విషయాలు
- 1మండలంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సి ఐ కోండ్రు శ్రీనివాస్
మండలంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా కొండ్రు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
- 2శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
- 3ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
- 4మండలంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సి ఐ కోండ్రు శ్రీనివాస్
శాంతి భద్రతలు కాపాడేదిశాగా అడుగులు ఉంటాయని
ఎలుకతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోండ్ర శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన వారు డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు .
ఎక్కతుర్తి (ప్రజావార్త) సెప్టెంబర్ 03
మండలంలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా కొండ్రు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
మండలంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సి ఐ కోండ్రు శ్రీనివాస్
శాంతి భద్రతలు కాపాడేదిశాగా అడుగులు ఉంటాయని
ఎలుకతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోండ్ర శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన వారు డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు . ఎర్రోళ్ల సతీష్ సీనియర్ జర్నలిస్టు.. ఎర్రోళ్ల జీవన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రోళ్ల రాజేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శనిగరపు వెంకటేష్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు..