మంచేరియల్, 4 September
దండేపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.* కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మరియు 420 హామీలను మరియు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు రైతులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో రైతులు,మహిళలు ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు పాల్గొనడం జరిగింది










