పి. గన్నవరం, 4 September
ఎల్కతారం ర్తి పి పి మండల తొలి ఎం గారం రారం పనిచారం రారం సిన పి పి ఎర్రోళ్ల సీతయ్య (80) అరం రారం రోగ్యంతో స్వగ్రారం రారం మమైన కోతారం లనడారం మలో తారం దిశ్వారం రారం సవిడిచారం రారం విడిచారం రారం చారం రారం రారం . ఆయన కొంతకారం రారం లంగారం రారం అరం రారం రోగ్యంతో బారం రారం ధపడారం తారం న్రం రారం రారం . ఆయన గారం రారం వారం నాడుకి పలారం వారం రారం రారం రారం జకీయ రం రారం యకారం లారం సంతారం రారం పం తెలిపారం రారం రారం .
ఎల్కతుర్తి మాజీ ఏం పి పి మండల అధ్యక్షులు ఎర్రోళ్ల సీతయ్య మృతి. ఎల్కతుర్తి లో మొదటి మండల ఏం పి పి ఎర్రోళ్ల సీతయ్య 80 సంవత్సరాలు స్వగ్రామం కోతులనడుమ లో అనారోగ్యం తో గురువారం నాడు మృతి చెందినారు మండల మొదటి ఏం గా 1986 నుండి 1990 మధ్య కాలం లో కొనసాగినాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంచంచలు గా ఎదిగి హుజూరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గా కూడా కొనసాగారు వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా టి డి పి ప్రభుత్వ హయం లో పార్టీ పదవులు కూడా కొనసాగారు.ఈయన మృతికి వివిధ పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు గ్రామంలో తన సేవలు మరుపు రానివంటు గ్రామ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు









