పి. గన్నవరం, 4 September
ఎల్కతుర్తికి చెందిన తొలి మండల ఎం , 80 ఏళ్ల ఎర్రోళ్ల సీతయ్య అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం కోతులనడుమలో మృతి చెందారు. సీతయ్య 1986 నుండి 1990 మధ్యకాలంలో మండల తొలి ఎం గా సేవలందించారు.
ఎల్కతుర్తి మాజీ ఏం పి పి మండల అధ్యక్షులు ఎర్రోళ్ల సీతయ్య మృతి. ఎల్కతుర్తి లో మొదటి మండల ఏం పి పి ఎర్రోళ్ల సీతయ్య 80 సంవత్సరాలు స్వగ్రామం కోతులనడుమ లో అనారోగ్యం తో గురువారం నాడు మృతి చెందినారు మండల మొదటి ఏం పి పి గా 1986 నుండి 1990 మధ్య కాలం లో కొనసాగినాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంచంచలు గా ఎదిగి హుజూరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గా కూడా కొనసాగారు వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా టి డి పి ప్రభుత్వ హయం లో పార్టీ పదవులు కూడా కొనసాగారు.ఈయన మృతికి వివిధ పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు కోతులనడుమ గ్రామంలో తన సేవలు మరుపు రానివంటు గ్రామ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు









