ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేడి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్, రాష్ట్ర కార్యదర్శి గోపతి రాజన్న ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన పలు విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల ఉద్యమకారులందరూ ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా అధ్యక్షుడు రామిడి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.