జైపూర్, 2026-09-08
వేలాల పాఠశాలలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం. తేదీ.08.09.2026 రోజున కీ. శే. దుద్దిళ్ల రామయ్య - సత్యభామ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ.దుద్దిళ్ల శ్రీపాదరావు గారు వేలాల పాఠశాల లోని విద్యార్థినీ విద్యార్థులకు ,గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో జైపూర్ మండల గారు,గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులు,పాఠశాల మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కె.శారద గారు మాట్లాడుతూ దాత అయిన శ్రీపాదరావు గారికి మరియు ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయసహకారాలు అందించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్ అయ్యగారు గారికి మరియు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
*MPUPS వేలాల పాఠశాలలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం.* తేదీ.08.09.2026 రోజున కీ. శే. దుద్దిళ్ల రామయ్య - సత్యభామ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ.దుద్దిళ్ల శ్రీపాదరావు గారు వేలాల పాఠశాల లోని విద్యార్థినీ విద్యార్థులకు MPDO,గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో జైపూర్ మండల MPDO గారు,గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులు,పాఠశాల HM మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కె.శారద గారు మాట్లాడుతూ దాత అయిన శ్రీపాదరావు గారికి మరియు ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయసహకారాలు అందించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్ అయ్యగారు గారికి మరియు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.












