మంచేరియల్, 8 September
మంచిర్యాల విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఈరోజు జరిగిన సమావేశంలో, మంచిర్యాల నగర హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని జిల్లా సంఘచాలకుల డాక్టర్ బద్రినారాయణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రముఖ న్యాయవాది డేగ రవీందర్ అధ్యక్షుడిగా, కర్ణకంటి రవీందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
మంచిర్యాల నగర హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక : మంచిర్యాల విశ్వనాథ ఆలయప్రాంగణంలో ఈరోజునిర్వహించిన సమావేశంలోమంచిర్యాల నగర హిందూఉత్సవ జిల్లాసంఘచాలకుల Dr.బద్రినారాయణ ఆధ్వర్యంలోఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమితి అధ్యక్షుడిగా ప్రముఖన్యాయవాది డేగ రవీందర్,ప్రధాన కార్యదర్శిగాకర్ణకంటి రవీందర్ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు:ఇరుకుల సత్యనారాయణ,నరెడ్ల శ్రీనివాస్,బోయిని హరికృష్ణ,పాలమాకుల వెంకటరెడ్డి,పూజారి ప్రభాకర్,తూముల వెంకటేష్,ఇరుకుల్ల రాజేశం,కోశాధికారులు ముత్యాల కృష్ణ, కైరోదు సురేంద్రచారి. కార్యదర్శులు: రాముగారిశ్రీనివాస్, మల్కా ప్రతాప్,సందేశ్ గుప్తా,మణికంఠ,కొండ కార్తీక్,ఆకుల సంతు,కీర్తి నవీన్. గౌరవ సలహాదారులు: సుందర్ బల్డవ, కంకణాలభాస్కర్,కర్రె లచ్చన్న,తోటతిరుపతి, మోదంపురం వెంకటేశ్వర్లు,కండేబద్రి నారాయణ. కార్యక్రమంలో నగరసహ కార్యవాహబాపూజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగాఎన్నికైన కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ, మంచిర్యాల నగరంలో హిందూపండుగలు, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను సమష్టిగా నిర్వహిస్తూ,హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.










