మంచేరియల్, 2026-06-05
మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య గారు ప్రారంభించారు. టోర్నమెంట్ లో భాగంగా గ్రీన్ టీం, ఎల్లో టీం మధ్య మ్యాచ్ జరిగింది. న్యాయమూర్తి వీరయ్య గారు టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య, న్యాయవాదులు గడ్డం శ్రీనివాస్, చుంచు సదానందం, సురేంద్ర ఉపాధ్యాయ, నిశాంత్ గాంధీ, తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ ను నిర్వహించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.