సారాంశం
విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ నిరసన జరిగింది.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ నిరసన జరిగింది.
- 2రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన: మంచిర్యాలలో ఆందోళన
విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.
- 3ఈ రోజు మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రజల గొంతుక శ్రీ రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల, ప్రజా సమస్యలపై పోరాడినందుకు కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
- 4ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తూముల నరేష్ గారు మరియు కార్పొరేషన్ మేయర్ గారు మాట్లాడుతూ, నిన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ విషయం లో విద్యార్థులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేయడం సిగ్గుచేటని అన్నారు.
విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ నిరసన జరిగింది.
ఈ రోజు మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రజల గొంతుక శ్రీ రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల, ప్రజా సమస్యలపై పోరాడినందుకు కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తూముల నరేష్ గారు మరియు కార్పొరేషన్ మేయర్ గారు మాట్లాడుతూ, నిన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ విషయం లో విద్యార్థులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు అండగా ఉన్న ప్రతిపక్ష గొంతును నొక్కేందుకు జరుగుతున్న ఈ చర్య ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని విమర్శించారు.
రైతు, యువత, నిరుద్యోగ, మహిళా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు.