మంచేరియల్, 2026-07-21
దశాబ్దాలుగా కాకా ఎలాగైతే అండగా ఉన్నారో తాను కూడా అలాగే ఉంటానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. కార్యకర్తలకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు చెప్పాలని ఆయన సూచించారు.

కార్యకర్తలపై దాడులు చేసినా, కేసులు పెట్టినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించబోమని, అలాంటి రాజకీయాలు చేయించేవారిని కూడా వదిలిపెట్టబోమని వంశీకృష్ణ స్పష్టం చేశారు.