Hanumakonda/Elkathurthi (ప్రజావార్త) నవంబర్ 25
ఎలకతుర్తి గ్రామపంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పెద్ద బోయిన విగ్నేష్ కుమారస్వామికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఎలకతుర్తి గ్రామపంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పెద్ద బోయిన విగ్నేష్ కుమారస్వామికి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హేమవంత్, వార్డ్ మెంబర్ పల్లె రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి మొగిలి, ఎర్రోళ్ల రాజేష్, బక్కులు, శ్రీకాంత్, తిరుపతి, నరేష్ పాల్గొన్నారు.







