మంచేరియల్, 2026-06-05
షకసీజననపథోదోపతనఅకటటదుకుునసపకపొషనఅధకుుుపటటు7డజనోకుోబీగపౌడకకనననహు
వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. 7వ డివిజన్లో కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అధికారుల ఆదేశాలు
శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆదేశాల మేరకు మేయర్ శ్రీ ధరణి మధుకర్, 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ అధ్యక్షుడు చిలుక మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొట్లచెర్ల రాములు, గండు మల్లయ్య, గజ్జల పోశం, బోనాసి మధునయ్య, మాడ తిరుపతి రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, మహిళా నాయకురాలు కొప్పర్తి రాజేశ్వరి, తాండ్ర శారద, యూత్ నాయకులు కాదాసీ నితీష్, గజ్జల పవన్, బొంకూరీ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.









