మంచిర్యాల (ప్రజావార్త) సెప్టెంబర్ 08
జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
*కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలి.* *బిఆర్ఎస్ పాటు 6రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.* మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన 6 గ్యారంటీలను మరియు 420 హామీలను అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.












