మంచేరియల్, 14 November
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ డేగ స్వప్న గారి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ డేగ స్వప్న గారి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



