మంచిర్యాల పట్టణంలోని అమలివాడ కట్ట పెద్దమ్మ తల్లి ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు తూటి శ్రీనివాస్, విజయ, ఆలయ కమిటీ చైర్మన్ అనవేని సూరయ్య, కోశాధికారి మడిగల సురేష్, సలహాదారు గొజ్జేటి తిరుపతి, అర్చకులు, ముదిరాజ్ కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.