మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ సృష్టి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో వినాయక నవరాత్రుల సందర్భంగా గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ముగ్గులు వేసి, 108 రకాల స్వీట్లు, 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి.
మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ సృష్టి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో వినాయక నవరాత్రుల సందర్భంగా గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ముగ్గులు వేసి, 108 రకాల స్వీట్లు, 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కాలనీవాసులు, పేరం రాజయ్య-జోత్స్న దంపతులు, న్యాయవాది అలేఖ్య నటేశ్వర్, ఎథిక్ అకాడమీ యజమాన్యం, పల్లవి మోడల్ స్కూల్ యజమాన్యం, శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, సతీష్ రావ్, చౌదరి, రాజగోపాల్, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.











