సారాంశం
ఫిట్ ఇండియా ఫిట్ మంచిర్యాల నినాదంతో సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మంచిర్యాల పట్టణంలో 5/10 రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి, ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షులు వోడ్నల లక్ష్మి నారాయణ ఆవిష్కరించారు.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాలలో సేవా భారతి 5/10 రన్: అందరూ పాల్గొనాలని పిలుపు
ఫిట్ ఇండియా ఫిట్ మంచిర్యాల నినాదంతో సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మంచిర్యాల పట్టణంలో 5/10 రన్ నిర్వహించనున్నారు.
- 2ఫిట్ ఇండియా ఫిట్ మంచిర్యాల నినాదంతో సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి 5/10 రన్ నిర్వహించే పోస్టర్‌ను ఈరోజు మంచిర్యాల పట్టణం ఏకలవ్య ఆశ్రమంలో సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి, ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షులు వోడ్నల లక్ష్మి నారాయణ గారు ఆవిష్కరించారు.
- 3ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి, ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షులు వోడ్నల లక్ష్మి నారాయణ ఆవిష్కరించారు.
- 4ఫిట్ మంచిర్యాల అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువతీయువకులు, పుర ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రఘునాథ్ కోరారు.
ఫిట్ ఇండియా ఫిట్ మంచిర్యాల నినాదంతో సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మంచిర్యాల పట్టణంలో 5/10 రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి, ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షులు వోడ్నల లక్ష్మి నారాయణ ఆవిష్కరించారు.
ఫిట్ ఇండియా ఫిట్ మంచిర్యాల నినాదంతో సేవా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి 5/10 రన్ నిర్వహించే పోస్టర్‌ను ఈరోజు మంచిర్యాల పట్టణం ఏకలవ్య ఆశ్రమంలో సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి, ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షులు వోడ్నల లక్ష్మి నారాయణ గారు ఆవిష్కరించారు.
ఫిట్ మంచిర్యాల అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువతీయువకులు, పుర ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రఘునాథ్ కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ 9160603222 నంబర్‌కు ఫోన్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.