మంచేరియల్, 2026-07-11
అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ చెందిన D.రాజయ్య గారి కుటుంబానికి మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద రూ.2,50,000/- విలువైన LOCని అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ చెందిన D.రాజయ్య గారికి మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం 2,50,000/- విలువైన LOCని వారి కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు.












