మంచేరియల్, 2026-07-10
మంచిర్యాల మున్సిల్ కార్ొరేషన్ రిధిలోని 7వ డివిజన్లో ఓటరు సవరణ ్రక్రియ (SIR)ై BLOలు, BLAలకు అవగాహన కల్ించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ్రేమ్ సాగర్ రావు గారు ాల్గొని, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లో ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై BLOలు, BLAలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొని, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ గారు, 7వ డివిజన్ కార్పొరేటర్ ఎల్పుల రవీందర్ గారు, 7వ డివిజన్ ఇంచార్జి చిలుక మల్లేశ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల రాయమల్లు గారు, పోట్లచర్ల రాములు గారు, బండి తిరుపతి గారు, గండు మల్లయ్య గారు, గడిగొప్పుల రాజేశం గారు, INTUC నాయకులు లక్ష్మీ నారాయణ గారు, శెనిగరం భూమన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












