సారాంశం
జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
ముఖ్య విషయాలు
- 1శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
- 2ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు గ్రామపంచాయతీలలో వి.ఓ.
- 3భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు.
- 4తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGWIDC) ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు.
శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు గ్రామపంచాయతీలలో వి.ఓ.
భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGWIDC) ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు.