పరిష్కరించామని (ప్రజావార్త) సెప్టెంబర్ 12
మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లలో మొత్తం 3500 పైగా కేసులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శ్రీ ఎ. వీరయ్య తెలిపారు. రాజీ మార్గం ద్వారా ఇరువర్గాల వారు తమ కేసుల నుండి విముక్తి పొందవచ్చని వివరించారు.
నేడు మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానంలో జాతీయ లోకాఅదాలత్ లు నిర్వహించిన మొత్తం కేసులు 3500 పైగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మంచిర్యాల శ్రీ ఎ. వీరయ్య గారు తెలిపినారు రాజీమార్గంతో ఇరు వర్గాల వారు వారి కేసుల నుంచి విముక్తి పొందాలని వివరించారు రాజీమార్గమే రాజ మార్గమని మరియు దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం అన్ని రాష్ట్రాల్లో జిల్లా మరియు తాలూకా స్థాయిలో రాష్ట్రం మొత్తంగా ఈ శనివారం రోజున జాతీయ లోక్దాలాతులను నిర్వహించుచున్నాము దాని భాగంగానే మన జిల్లా మొత్తంగా ఈ లోకదాలతో నిర్వహించామని మొత్తంగా 9 లోక్దాలత్ బెంచ్ లను ఏర్పాటు చేసినామని ఈ లోకాదాలత్ వలన కక్షిదారులు సమయం వృధా కాకుండా అప్పిల్లేకుండా మరియు ఇరు వర్గాల వారు గెలిచినట్టుగా అంతిమ తీర్పుగా ఉంటుందని తెలిపినారు మరియు మొత్తంగా ఈ కేసులు . ఇందులో సివిల్ ధావాలు .32. మరియు క్రిమినల్ కేసులు 3300 పైగా ఇతర కేసులు, సైబర్ క్రైములు 2 లొ Rs. 17,000 . బ్యాంక్ ప్రిలిటిగేషన్ కేసులు 16లో ₹ 984000,ఇతర కేసులతో కలిపి మొత్తం 3500కేసులు తెలిపినారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి జిల్లా న్యాయ సేవా సంస్థ జి.కవిత, ఏ నిర్మల . సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య,సభ్యులు పోలీసులు లైసెన్ ఆఫీసర్ సిహెచ్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.











