మంచేరియల్, 2026-07-02
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క పిలుపు మేరకు, ఉప్పల్ భాగాయిత్ భూ పోరాట కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు TRS నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ ఐద ప్రశాంత్, చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి రాజశేఖర్, సంపత్ లను ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
*బ్రేకింగ్*
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క పిలుపు మేరకు, ఈరోజు జరగబోయే ఉప్పల్ భాగాయిత్ ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో TRS మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ ఐద ప్రశాంత్, చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి రాజశేఖర్, సంపత్ గార్లను ఉదయం 4 గంటలకు ముందస్తు అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతున్న TRS నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి, ఉద్యమకారులను అణచివేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా.. ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేస్తున్నారు.









