మంచేరియల్, 15 September
టీఎన్జీవో హౌసింగ్ కాలనీ, నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద శ్రీమతి అయిత తులసి భాయి, కీ.శే. రాజయ్య గార్ల స్మారకార్థం మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారి కుమారుడు శ్రీ అయిత ప్రసాద్ గార్లు నిర్వహించారు.
*టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద మహా అన్న దానం*. ఈ రోజు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద *శ్రీమతి అయిత తులసి భాయి కీ.శే. రాజయ్య* మరియు వారి కుమారుడు *శ్రీ శ్రీమతి అయిత ప్రసాద్ గారి పుణ్య దంపతుల* గార్లచే మహా అన్న దానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు *శ్రీ గడియారం శ్రీహరి* గారు మాట్లాడుతూ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి లో ఈ రోజు మహా అన్నదానం చేసిన శ్రీ అయిత తులసి భాయి కీ.శే. రాజయ్య వారి కుమారులు శ్రీ శ్రీమతి అయిత ప్రసాద్ గారి పుణ్య దంపతులకు శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలపడం జరిగినది. మరియు టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలి లో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నదానం మరియు సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపడం జరిగినది.తదుపరి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో మహా అన్నదానం చేసిన శ్రీమతి అయిత తులసి బాయి గార్లకు సన్మానం చేయడం జరిగినది. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో గారు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్ గారు సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు గారు పొన్న మల్లయ్య గారు శ్రీపతి బాపురావు గారు బొడ్డు శ్రావణ్ కుమార్ గారు భూముల రామ్మోహన్ గారు సైoడ్ల మొండయ్య గారు నాగేశ్వర రావు గారు గుండేటి యోగేశ్వర్ గారు తిరుపతి రెడ్డి గారు సునీత గారు రాజేందర్ గారు టి.తిరుపతి గారు ఎన్.సత్యనారాయణ గారు టీఎన్జీవో కాలనీ నాయకులు,మహిళలు పాల్గొన్నారు.












