హైదరాబాద్, 2026-06-05
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన అమ్మవారి కల్యాణ మహోత్సవానికి కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సతీసమేతంగా హాజరయ్యారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన అమ్మవారి కల్యాణ మహోత్సవానికి కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సతీసమేతంగా హాజరయ్యారు.
ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి ఆకాంక్ష
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.