మంచేరియల్, 2026-08-27
ఉద్యోగులసంఘంనాయకులు సంఘం నాయకులుసమస్యలపరిష్కారంకొరకు27.08.2026నఉదయం11గంటలకుతలపెట్టినమహాధర్నాకార్యక్రమానికిఅనుమతికోరుతూచైర్మన్గడియారంశ్రీహరి,సెక్రటరీజనరల్కే.వనజరెడ్డిమంచిర్యాలజిల్లాకలెక్టర్,ఏసీపీలనుకలిసివినతిపత్రంఅందజేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు 27.08.2026న ఉదయం 11 గంటలకు తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి అనుమతి కోరుతూ చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ కే. వనజ రెడ్డి మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఏసీపీలను కలిసి వినతిపత్రం అందజేశారు.
సమస్యల వివరణ
ఈ సందర్భంగా, ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీ గడియారం శ్రీహరి తెలిపారు.
ధర్నా వివరాలు
రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు, కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు, మంచిర్యాలలోని అన్ని వర్గాల ఉద్యోగుల అభిష్టం ప్రకారం నస్పూర్ లో మహా ధర్నా కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని అన్ని భాగస్వామ్య సంఘాలు నిర్ణయించాయని తెలిపారు.
పత్రికావిష్కరణ
అనంతరం, జిల్లా కలెక్టర్ ఉద్యోగుల గోంతిక పత్రికను ఆవిష్కరించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ దేశపాండే, అత్తె సుధాకర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు రావు, శ్రవణ్ కుమార్, గోపాల్ రాంకుమార్, తిరుపతి, నడిమెట్ల సత్యనారాయణ, ఎండీ యూసఫ్, రాజేందర్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.











