సారాంశం
తేదీ 21.07.2026 రోజున NH-63 రోడ్డుపై గుడిపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిట్టపల్లి మల్లేష్ (57) అనే వ్యక్తి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ముఖ్య విషయాలు
- 1లారీ ఢీకొని వ్యక్తి మృతి: కేసు నమోదు
తేదీ 21.07.2026 రోజున NH-63 రోడ్డుపై గుడిపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిట్టపల్లి మల్లేష్ (57) అనే వ్యక్తి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
- 2తేదీ 21.07.2026 రోజున ఉదయం మిట్టపల్లి మల్లేష్ (57) తన AP28BF 9285 నంబర్ గల మోటార్ సైకిల్ పై మంచిర్యాల నుండి గుల్లకోటలోని ధనలక్ష్మి సిరామిక్స్ పైపుల కంపెనీకి వెల్డింగ్ పని నిమిత్తం వెళ్లి, పని అనంతరం తిరిగి మంచిర్యాలకు వస్తుండగా మార్గమధ్యంలో మధ్యాహ్నం సుమారు 02:10 గంటల సమయంలో NH-63 రోడ్డుపై గుడిపేట గ్రామ శివారులోని కొత్తగా కట్టిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా, అతని వెనుకల లక్సెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వస్తున్న CG07CS 8415 నంబర్ గల లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి మల్లేష్ మోటార్ సైకిల్ ను వెనుక నుండి ఢీకొట్టాడు.
- 3ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్, మల్లేష్ లారీ ముందు బంపర్ లో ఇరుక్కుపోయి, లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో మల్లేష్ కు తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
- 4ఈ ఘటనపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తేదీ 21.07.2026 రోజున NH-63 రోడ్డుపై గుడిపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిట్టపల్లి మల్లేష్ (57) అనే వ్యక్తి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తేదీ 21.07.2026 రోజున ఉదయం మిట్టపల్లి మల్లేష్ (57) తన AP28BF 9285 నంబర్ గల మోటార్ సైకిల్ పై మంచిర్యాల నుండి గుల్లకోటలోని ధనలక్ష్మి సిరామిక్స్ పైపుల కంపెనీకి వెల్డింగ్ పని నిమిత్తం వెళ్లి, పని అనంతరం తిరిగి మంచిర్యాలకు వస్తుండగా మార్గమధ్యంలో మధ్యాహ్నం సుమారు 02:10 గంటల సమయంలో NH-63 రోడ్డుపై గుడిపేట గ్రామ శివారులోని కొత్తగా కట్టిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా, అతని వెనుకల లక్సెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వస్తున్న CG07CS 8415 నంబర్ గల లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి మల్లేష్ మోటార్ సైకిల్ ను వెనుక నుండి ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్, మల్లేష్ లారీ ముందు బంపర్ లో ఇరుక్కుపోయి, లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో మల్లేష్ కు తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య మిట్టపల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు హాజీపూర్ ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.