మంచేరియల్, 10 September
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో వేలాల గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 4 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణానికి మంజూరు లభించింది. ఈ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించేందుకు అధికారులు ఘాట్ స్థలాన్ని పరిశీలించారు.
గోదావరి పుష్కరాలు 2027 పురస్కరించుకొని వేలాల గ్రామపంచాయతీ పరదిలో సుమారు అంచనా విలువ 425లక్షలు. (4 కోట్ల 25లక్షలు) పుష్కర ఘాట్ మంజూరు వచ్చింది. దీనిని ఈరోజు 10-9-26 ఉదయం ఇరిగేషన్ EEసత్యనారాయణ గారు ఘాట్ సందర్శించి పలు సూచనలు చేశారు.ఇరిగేషన్ DE రామకృష్ణ గారు ఇరిగేషన్AE ప్రణీత్ గారు, అఖిల గారు గ్రామ సర్పంచ్ డేగ స్వప్న నగేష్, తదితరులు పాల్గొన్నారు.












