సారాంశం
ేలల్మలో2027ోపష్కలఏ్పట్లనRWSDEశ్ీకణ్AEశ్ీజ్కమ్పశీలచ.పష్కఘట్్చేపట్టల్సనఅభ్ధపనలనక్షేత్స్థయలోపశీలచభక్తలకమెైనసౌక్యలకల్పచేకఅసమైనసూచనలఅధకలకఅచ.
ముఖ్య విషయాలు
- 12027ోపష్కల:ేలల్మలోఅధకలప్యటన
ేలల్మలో2027ోపష్కలఏ్పట్లనRWSDEశ్ీకణ్AEశ్ీజ్కమ్పశీలచ.పష్కఘట్్చేపట్టల్సనఅభ్ధపనలనక్షేత్స్థయలోపశీలచభక్తలకమెైనసౌక్యలకల్పచేకఅసమైనసూచనలఅధకలకఅచ.
- 2వేలాల గ్రామపంచాయతీ పరిధిలో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు పరిశీలన చేపట్టారు.
- 3ఈరోజు వేలాల గ్రామానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన RWS DE శ్రీ కిరణ్ , AE శ్రీ రాజ్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి, 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- 4ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు అందించారు.
Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 17
ేలల్మలో2027ోపష్కలఏ్పట్లనRWSDEశ్ీకణ్AEశ్ీజ్కమ్పశీలచ.పష్కఘట్్చేపట్టల్సనఅభ్ధపనలనక్షేత్స్థయలోపశీలచభక్తలకమెైనసౌక్యలకల్పచేకఅసమైనసూచనలఅధకలకఅచ.
వేలాల గ్రామపంచాయతీ పరిధిలో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు పరిశీలన చేపట్టారు. ఈరోజు వేలాల గ్రామానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన RWS DE శ్రీ కిరణ్ , AE శ్రీ రాజ్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి, 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి డేగ స్వప్న–నగేష్ గ్రామ కార్యదర్శి రాకేష్ , మల్లేష్ , శ్రీనివాస్ మరియు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.