దండేపల్లి మండలంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సులో, ఎన్నికల అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఈ సదస్సు తహసిల్దార్ శ్రీ రోహిత్ దేశ్పాండే గారి అధ్యక్షతన జరిగింది. నాయబ్ తహసిల్దార్ (ఎన్నికలు) శ్రీ గడియారం శ్రీహరి పాల్గొన్నారు.
సదస్సులో, ఎన్నికల అధికారులకు స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఏ విధంగా నిర్వహించాలో వివరించారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రతి ఒక్క బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియను 100% పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో నాయక్ తహసిల్దార్ శ్రీమతి మాధవి గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.












