కాసిపేట (ప్రజావార్త) ఆగస్టు 15
కాసిపేట మండల బిజెపి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దేవాపూర్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కాసిపేట మండల బిజెపి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దేవాపూర్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ముత్యంపల్లిలో బిజెపి సీనియర్ నాయకులు పెద్దపల్లి శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు దేవునూరి సంతోష్ కుమార్, రెడ్డి బాలరాజు, మండల ఉపాధ్యక్షులు నగరారపు ప్రసన్న, పెద్దపల్లి శంకర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బైరనేని అనిత, నాయకులు పోలవేణి పోషన్న, మెస్రం తిరుపతి, దోమల రామచందర్, గుంపల సదయ్య, ఆయిల్ సురేందర్, భైరనేని మల్లేష్, పాలగాని అనిల్, బాలాజీ, మాజీ కోడూరి రమేష్, జాడి లింగయ్య, రాజ్ కుమార్, తోట మనోజ్, పెంచల రాజ్ కుమార్, బ్రిడ్జెస్ యాదవ్, బొలిశెట్టి సాగర్, ఉష్క మల్ల బాకుళ్లు, మదనయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.











