మంచేరియల్, 2026-07-01
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నివాసానికి విచ్చేయగా, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఘన స్వాగతం పలికారు.
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఘన స్వాగతం పలికారు.











