మంచేరియల్, 02-08-2026
ింగరేణి ఆధ్వర్యంో ంచిర్యో రీ ర్యీ, నిర్వించర. ఈ కర్యక్రనికి రష్ట్ర అధ్యక్షడ శ్రీ విరెడ్డి ీతరయ్య ఖ్య అతిథిగ జరయ్యర. కర్ిక ్య పరిష్కరం, వేతన పెంప, ద్రత చర్యపై తీర్న చేశర.
సింగరేణి ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాలలో భారీ ర్యాలీ మరియు మహాసభలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, వెంకటేష్, శ్రీకాంత్, నవీన్, వెంకటేష్, బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీలో పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు పాల్గొని నినాదాలు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం, వేతనాల పెంపు, భద్రతా చర్యలపై తీర్మానాలు చేశారు.
మహాసభలో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు కార్మికుల హక్కుల కోసం ఎప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా గారు స్థానిక కార్మికుల సమస్యలను వివరించారు. కార్యక్రమం అనంతరం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.








