బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా మంచిర్యాల జిల్లాలో బీసీ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీసీలందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల బీసీలకు బీసీ అలై బలై కార్యక్రమానికి ఆహ్వానం
Share:

సారాంశం
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా మంచిర్యాల జిల్లాలో బీసీ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీసీలందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
#బీసీ అలై బలై#మంచిర్యాల#బీసీ ఐక్యత#రాజ్యాధికార సాధన#నరెడ్ల శ్రీనివాస్#BC Alai Balai#Mancherial#BC Community#Telangana