మంచేరియల్, 23 September
నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో శ్రీమతి శ్రీ గడియారం అనూహ్య అనురాగ్ పుణ్య దంపతులు రూ.20,116 అత్యధిక పాట పాడి లడ్డును దక్కించుకున్నారు. టీఎన్జీవో జిల్లా మరియు హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గారి కుమార్తె, అల్లుడు అయిన ఈ దంపతులు ఈ వేలంలో పాల్గొన్నారు.
నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గారి కుమార్తె, అల్లుడు శ్రీమతి శ్రీ గడియారం అనూహ్య అనురాగ్ పుణ్య దంపతులు రూ.20,116 అత్యధిక పాట పాడి లడ్డును దక్కించుకున్నారు. ఈ రోజు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి నస్పూర్ లో జరిగిన ఈ వేలం పాటలో టీఎన్జీవో జిల్లా మరియు హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గారి కుమార్తె, అల్లుడు శ్రీమతి శ్రీ గడియారం అనూహ్య అనురాగ్ పుణ్య దంపతులు అత్యధికంగా రూ.20,116 పాట పాడి శ్రీ సిద్ధి వినాయకుని లడ్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు శ్రీమతి శ్రీ గడియారం పల్లవి శ్రీహరి గారి పుణ్య దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యదర్శులు గుండేటి యోగేశ్వర్ గారు, కస్తూరి నాగేశ్వర్ గారు, టీ ఎన్ జి ఓ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్ గారు, ఉపాధ్యక్షులు సైడ్ల మొండయ్య గారు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు గారు, పొన్న మల్లయ్య గారు, శ్రీపతి బాపురావు గారు, బొడ్డు శ్రావణ్ కుమార్ గారు, భూముల రామ్మోహన్ గారు, సతీష్ కుమార్ గారు, తిరుపతి రెడ్డి గారు, సునీత గారు, టి.తిరుపతి గారు, జె.రాంకుమార్ గారు, ప్రసాద్ గారు, ఉషన్నగారు, టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.












