జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం భీమారం మండలం పొలంపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



